Headlines

యాడికి మండల కేంద్రంలో.ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ దంపతులు బొంబాయి ఉమాదేవి, మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు గారు…

న్యూస్.9) యాడికి మండల కేంద్రంలో.ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ దంపతులు బొంబాయి ఉమాదేవి, మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు గారు..

యాడికి మండల కేంద్రంలోని శ్రీ శివ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మరియు చింతవనం ఆంజనేయస్వామి ఆలయ సన్నిధిలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ దంపతులు ఎంపీపీ బొంబాయి ఉమాదేవి, మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు గారిని సాధారంగా ఆహ్వానించిన శ్రీ శివ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు హరిస్వామి గారు పూజ కార్యక్రమం నిర్వహించి ఆశీర్వదించడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, వైస్సార్సీపీ పార్టీ ముఖ్య నాయకులు, అనుచరులు, అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.