Headlines

Editor

ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే ముందు మీ దగ్గర సిధ్ధంగా..ఉంచుకోవాలసినవి..

ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే ముందు మీ దగ్గర సిధ్ధంగా..ఉంచుకోవాలసినవి..   1.దరఖాస్తుదారుని ఫోటో 2.ఆధార్ కార్డు Xerox 3.రేషన్ కార్డు Xerox 4.మీ ఫోన్ నెంబర్.. 5.మీ కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్ లు. 6.గ్యాస్ కనెక్షన్ నంబర్. 7.గ్యాస్ ఏజెన్సీ పేరు (bharat, HP,indane etc,) 8.భూమి ఉంటే పట్టాదార్ పాస్ బుక్ నంబర్, సర్వే నంబర్, విస్తీర్ణం… 9.ఇంటి విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్ (unic number) 10.వ్యవసాయ కూలీ…

Read More

ఆహ్వానం..ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సంద్రల్ బోర్డు గ్రామంలో నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమానికి గౌరవ శ్రీ పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు విచ్చేయనున్నారు..

*💐💐—ఆహ్వానం—💐💐*       ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సంద్రల్ బోర్డు గ్రామంలో నిర్వహించే *ప్రజా పాలన* కార్యక్రమానికి గౌరవ శ్రీ *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు* గారు విచ్చేయనున్నారు, కావున మండలంలోని ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, పార్టీ అనుబంధ సంస్థ నాయకులు, మిత్రపక్ష నాయకులు, కుల సంఘ నాయకులు, ప్రింట్ మరియు ఎలక్ట్రాన్ మీడియా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరుకావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ🙏🙏   *మీ… ముత్తినేని…

Read More

మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సేవ తిరుప్పా వడ సేవ…

28.12.23తిరుప్పావడ సేవ   శ్రీవారికి గురువారం రోజున జరిగే సేవ తిరుప్పావడ సేవ, దీనినే అన్నకూటోత్సవం అంటారు. దేశ ప్రజలందరూ పాడి పంటలతో సుఖంగా ఉండాలని, ఆహారానికి ఎటువంటి ఇబ్బంది రాకూడదని, సర్వ సౌభాగ్యములు కలగాలని, ప్రజలెవ్వరికి ఈతి భాధలు రాకూడదని చేసే గొప్ప సేవ ఇట్టి తిరుప్పావడ సేవ. మన దేవాలయంలో ప్రత్యేకంగా స్వామివారి రూపాన్ని చిత్రాన్నంతో సిద్ధం చేస్తారు ( పుళిహోర తో) అలా సిద్ధం చేసిన ప్రసాదంలో స్వామివారి శక్తి లీనమై ఉంటుంది….

Read More

గొల్లపల్లి మండల రైతులకు పోలీస్ వారి విజ్ఞప్తి ఏమనగా గత కొన్ని రోజుల నుంచి వ్యవసాయ మోటర్లు దొంగతనాలు..

గొల్లపల్లి మండల రైతులకు పోలీస్ వారి విజ్ఞప్తి ఏమనగా గత కొన్ని రోజుల నుంచి వ్యవసాయ మోటర్లు దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ మోటార్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని , ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనబడినట్లయితే పోలీస్ వారికి వెంటనే సమాచారం ఇవ్వాలని ఇట్టి విషయంలో దయచేసి గొల్లపల్లి పోలీస్ వారికి సహకరించాలని కోరుతున్నాము A.Naresh kumar Si Of Police

Read More

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభయహస్తం ఆరు గ్యారంటీలు , గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్ లో జిహెచ్ఎంసి సిబ్బంది కేంద్రాలలో దరఖాస్తులు స్వీకరణ…

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభయహస్తం ఆరు గ్యారంటీలు , గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్ లో జిహెచ్ఎంసి సిబ్బంది కేంద్రాలలో దరఖాస్తులు స్వీకరించిన ఏ ఈ దీపక్, ఈ ఈ లక్ష్మణ్, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు తెలియని కొన్ని విషయాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని అధికారులు,కాంగ్రెస్…

Read More

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమంలో బాగంగా ఈరోజు కొండపాక మండల కేంద్రంలో దరఖాస్తులను స్వీకరించిన MPDO రామ్ రెడ్డి, సర్పంచ్ చిట్టి మాధురి, పంచాయితి సెక్రెటరీ స్వప్న…

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమంలో బాగంగా ఈరోజు కొండపాక మండల కేంద్రంలో దరఖాస్తులను స్వీకరించిన MPDO రామ్ రెడ్డి, సర్పంచ్ చిట్టి మాధురి, పంచాయితి సెక్రెటరీ స్వప్న. ప్రజలకు తెలియని కొన్ని విషయాల పై అధికారులు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా వుండేందుకు స్థానిక SI పుష్పరాజ్ అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రజలు తమ కు కావలసిన ఆరు గ్యారంటీ పతకాలకు…

Read More

ప్రగతి పథం..సకల జనహితం..మన ప్రజా ప్రభుత్వం..ప్రజా పాలన..

👉ప్రగతి పథం..సకల జనహితం..మన ప్రజా ప్రభుత్వం.. 👉ప్రజా పాలన.. 👉అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ..   ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని, వట్టం వారి గుంపు, తుమ్మలగూడెం గ్రామ పంచాయతీలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన ఐదు గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ గ్రామ సభలను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గారు.. మరియు మండల నాయకులు ఎర్ర సురేష్ గారు,…

Read More

భారీగా హాషిష్ ఆయిల్ స్వాధీనం..

పత్రిక ప్రకటన: భారీగా హాషిష్ ఆయిల్ స్వాధీనం.. మల్కాజిగిరి ప్రొహిబిషన్& ఎక్సైజ్ అధికారి శ్రీ డి.అరుణ్ కుమార్ అదేశాల మేరకు,AP&ES శ్రీ బి.ముకుందరెడ్డి పర్యవేక్షణలో మల్కాజిగిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం.లక్ష్మణ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం అల్వాల్ లోని కాణాజిగూడ, ఇన్సూరెన్స్ కాలనీలో ఒక ఇంటి లో నిల్వ ఉంచిన హషిష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు..బోయిన్పల్లి హస్మాత్ పేట్ కి చెందిన గోపాగోని విశాల్,బండరీ రవితేజ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి…

Read More

నేరేడ్మెట్ జీకే కాలనీ శివ సాయి అయ్యప్ప మందిరంలో అయ్యప్ప స్వామి మండల పూజ వార్షికోత్సవం..

నేరేడ్మెట్ జీకే కాలనీ శివ సాయి అయ్యప్ప మందిరంలో అయ్యప్ప స్వామి మండల పూజ వార్షికోత్సవం, గణపతి హోమం, అయ్యప్ప అభిషేకం, అయ్యప్ప 18 మెట్ల పూజ, అయ్యప్ప స్వామి పల్లకి ఊరేగింపు, అయ్యప్ప స్వాములకు బిక్ష , అయ్యప్ప స్వామి మహా పడిపూజ ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములు భక్తిశ్రద్ధలతో పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహిస్తారు. చుట్టుపక్కలా కాలనీవాసులు, సివిల్ స్వాములు భక్తులు పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Read More

60000 సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన నూనె కుమార్…

  దుద్దెడ గ్రామానికి చెందిన మహమ్మద్ పుట్లి గారు గతంలో అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స చేయించుకోగా వారు నిరుపేద కుటుంబమని తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ అప్పటి ఆర్థిక శాఖ మంత్రివర్యులు *హరీష్ రావు గారి దృష్టికి* తీసుకువెళ్లి నిరుపేద కుటుంబానికి చెందిన మహమ్మద్ పుట్లి గారికి చికిత్స కోసం ఖర్చు అయిన 60 వేల రూపాయలను ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ద్ ద్వారా 60000 చెక్కును మంజూరు చేయించి…

Read More