Headlines

Editor

ఉల్లాసం ఉత్సాహంగా విద్యార్థులు.కేబి కళాశాలలో పేస్ట్ ఉత్సవం..

ఉల్లాసం ఉత్సాహంగా విద్యార్థులు కేబి కళాశాలలో పేస్ట్ ఉత్సవం కొత్తపేట కాంతి భారతి జూనియర్ కళాశాలలో( కె.బి కళాశాల) బుధవారం సెకండ్ ఇయర్ విద్యార్థినీ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులతో కలిసి ఉల్లాస ఉత్సాహంగా ఫెస్టి ఉత్సవాన్ని సంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ టి దొరబాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల్లో ఎదుర్కొనే విషయాలను విధి విధానాలను వివరిస్తూ ఒత్తిడి లేని విద్యను అభ్యసించాలని విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి లోను…

Read More

70 ఏళ్లలో 16 మంది మహిళలు అసెంబ్లీకి వెళ్లారు.చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు దొరకని ఆమోదం..

70 ఏళ్లలో 16 మంది మహిళలు అసెంబ్లీకి వెళ్లారు చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు దొరకని ఆమోదం   ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు.అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారు. కాని రాజకీయ రంగంలో మాత్రం ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ ఒక్క రంగంలో మగ మహారాజులదే పై చేయిగా నిలుస్తుంది. చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ బిల్లు దశాబ్దాల కాలంగా ఆమోదం పొందలేక పోతుంది. కాని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడం…

Read More

వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న దర్శకుడు బోయపాటి.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బోయపాటి శ్రీను ను దేవస్థానం సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. అనంతరం శ్రీను కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు .అనంతరం దేవస్థానం అధికారులు స్వామి వారి చిత్రపటాన్ని బోయపాటి శ్రీనుకు బహుకరించారు.

Read More

23 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత..

23 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత బియ్యం విలువ మార్కెట్ లో రూ.40 లక్షలు పై మాటే. స్పెషల్ బ్రాంచ్ ప్రత్యేక నిఘా. అక్రమ దందా పై ప్రభుత్వం ఉక్కుపాదం. పేదలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతుంది. అక్రమార్కులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కేసులు నమోదు చేస్తుంది. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం నుంచి కాకినాడ వైపు రేషన్ బియ్యం…

Read More

కోనసీమ గత అల్లర్లలో కేసులను ఎత్తివేస్తున్న మా అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు!వనుము సత్య కళ్యాణి స్టేట్ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పిలుపు!

  ,,,,, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కులాలతోపాటు, శెట్టిబలిజ కులస్తులకు పెద్దపీట వేసి రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఇచ్చి గౌరవించిన మా అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నకు శెట్టిబలిజ కులస్తులు తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ,,,   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలం ప్రముఖ వైఎస్ఆర్సిపి కొత్తపేట నియోజకవర్గం మహిళా నేత, రాష్ట్రస్థాయి శెట్టిబలిజ మహిళా నేత శ్రీమతి వనము సత్య కళ్యాణి గోవిందు దంపతులు ఈ రోజున అమలాపురం…

Read More

నిరుపేద విద్యార్థిని ఆదుకున్న మీరా కుమార్..

అమలాపురం…. చదువుదామనే ఆసక్తి ఉన్న ఆర్థిక స్తోమత అడ్డు రావడంతో చాలామంది కలలు మధ్యలోనే ఆగిపోతుంటాయి. కొంతమంది మనసున్న మహానుభావులు వారిని గుర్తించి ఆర్థికంగా చేయూతనందించి ఉన్నత చదువులు చదివిస్తుంటారు. అలాంటి వారిలో తెలంగాణ రాష్ట్ర శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు మీరా కుమార్ ఒకరు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆర్థికంగా నిలదొక్కుకున్న కుమార్ తన సామాజిక వర్గంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని అనేక రకాలుగా ఆదుకుంటుంటారు. అదేవిధంగా ఇటీవల ఆర్థిక స్తోమత లేక ఫీజు కట్టలేని…

Read More

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లవరం మండలం మొగళ్లమూరులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు మహిళా ప్రజా ప్రతినిధులు మరియు మహిళా నాయకులతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు .

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లవరం మండలం మొగళ్లమూరులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు మహిళా ప్రజా ప్రతినిధులు మరియు మహిళా నాయకులతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ గారు కేక్ కట్ చేసి, మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు   అనంతరం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు మాట్లాడుతూ మహిళలు ఆది శక్తికి…

Read More

మహిళా సాధికారత టిడిపితోనే సాధ్యం.–:జిల్లా టిడిపి అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి.

రామచంద్రపురం : మహిళా సాధికారత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడే సాధ్యమవుతుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి అన్నారు. రామచంద్రపురం లో మహిళా దినోత్సవం సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా అనంత కుమారి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మహిళలు ఎంతో అభివృద్ధి సాధించారన్నారు. మహిళలను ప్రోత్సహిస్తూ అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారని…

Read More

రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలోని కొత్త కాలనీ నిర్మాణం..

రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలోని కొత్త కాలనీలో నిర్మించనున్న శ్రీ వర్ధి వినాయక స్వామి వారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు.

Read More

తిరుపతి చంద్రగిరిలో దాడి చేసి, గుండు గీయించిన కేసులో పురోగతి.. 

తిరుపతి… స్క్రోలింగ్… చంద్రగిరిలో దాడి చేసి, గుండు గీయించిన కేసులో పురోగతి బాధితుడు ఫిర్యాదు మేరకు ఐదుగురుపై కేసు నమోదు చేసిన చంద్రగిరి పోలీసులు   నిందితులలో హర్ష రెడ్డి, అన్వర్ బాషా అరెస్ట్, ముగ్గురు కోసం గాలింపు   తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి పై సోషియల్ మీడియాలో RIP పోస్ట్ చేసిన వంశీచౌదరి   సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు బెంగుళూరులో ఉన్న వంశీచౌదరిని కిడ్నాప్ చేసి, చితక బాది, మూత్రం…

Read More