Headlines

Editor

ప్రమాదానికి గురైన ఇండియన్ నేవీ హెలికాప్టర్.. ముంబై సముద్రతీరానికి సమీపంలో ఘటన..

భారత నావికాదళానికి చెందిన ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ముంబై సముద్రతీరానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని నేవీ అధికారులు ధ్రువీకరించారు.   అయితే తక్షణమై సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ముగ్గురు సిబ్బందిని రక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టుగా నేవీ ఉన్నతాధికారులు తెలిపారు. హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది..

Read More

స్త్రీ శక్తి ఎంతో ఘనం.మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు —ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి.

భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎంతో గొప్ప స్థానం ఉంది. ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక భార్యగా, ఒక స్నేహితురాలిగా మహిళలు పురుషుల జీవితంలో ఎంతో గొప్ప పాత్రను పోషిస్తున్నారు. వారి జీవితాన్ని తమ కుటుంబం కోసం, సమాజం కోసం అంకితం ఇస్తున్నారు అని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.   రావులపాలెంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్ధికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి…

Read More

చిత్తూరు జిల్లాలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం..

ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం దిగువమాఘం, గ్రామంల ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రివర్యులు గల్లా అరుణ కుమారీ స్వగ్రామం తవణంపల్లి మండలం పరిధిలోని దిగువమాఘం గ్రామం లో వివిధ రంగాల మహిళలతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా వివిధ సాంసృతిక కార్యక్రమాలు మరియు గ్రామం మహిళలచే కోలాట ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గ్రామం లోని సాంసృతిక కార్యక్రమాలలో ప్రతిభను…

Read More

మహిళల రక్షణకు చట్టాలు అండగా ఉన్నాయి.వాటిపై అవగాహన పెంచుకోవాలి–న్యాయమూర్తి దీప దైవ కృప.

చెముడులంకలో మహిళా దినోత్సవం మహిళల రక్షణకు అనేక చట్టాలు అండగా నిలుస్తున్నాయని వాటిని ఉపయోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి దీపా దైవ కృప సూచించారు. డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక శ్రీ షిర్డీ సాయి విద్యానికేతన్, ఈశ్వర్ విద్యాలయ మహిళా జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆలమూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి దీపా దైవ కృప ముఖ్య…

Read More

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన దాసరి గణేష్ కుటుంబసభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన దేవరపల్లి శివారు కమ్మరిపాలెం గ్రామానికి చెందిన దాసరి గణేష్ కుటుంబసభ్యులను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించి 40,000 రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు.

Read More

అమ్మవారి జాతర ఉత్సవాలు విజయవంతం అయ్యేందుకు సహకరించండి. — కొత్తపేట ఆర్డిఓ ముక్కంటి.

ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల ఆరాధ్య దైవమైన ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకంబిక అమ్మవారి జాతర, తీర్థ మహోత్సవ ఉత్సవాలు విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కొత్తపేట ఆర్డిఓ ఎమ్ ముక్కంటి తెలిపారు. చింతలూరు శ్రీ నూకంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఉత్సవాలపై పలు శాఖల అధికారులు, నాయకులు, భక్తులతో సమీక్ష సమావేశాన్ని అమ్మవారి ఉత్సవ కో- ఆర్డినేషన్ చైర్మన్ ఎం ముక్కంటి అధ్యక్షతన దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎం…

Read More

ఎంపి రామ్మోహన్నాయుడితో బండారు భేటి…

శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్నాయుడి గారితో ఈరోజు శ్రీకాకుళంలోని కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు భేటీ అయ్యారు.ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవరావు గారి ఎన్నికల ప్రచారం,వారి విజయానికి దోహదపడే పలు అంశాలపై చర్చించారు.

Read More

ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన వై.యస్.ఆర్.సి.పి.సీనియర్ నాయకులు ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామానికి చెందిన సరిపెళ్ళ రంగరాజు గారి పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు.

ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన వై.యస్.ఆర్.సి.పి.సీనియర్ నాయకులు ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామానికి చెందిన సరిపెళ్ళ రంగరాజు గారి పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు.

Read More

రావులపాలెం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి బొమ్మి ఇజ్రాయెల్ గారిని దుశ్శాలువాతో సత్కరించిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు..

రావులపాలెం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి బొమ్మి ఇజ్రాయెల్ గారిని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు దుశ్శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేశారు.

Read More

యాడికి మండల బిజెపి ఈరోజు అంబేద్కర్ కాలనీ హాస్పిటల్ కాలనీ లో పట్టభద్రుల బిజెపి రాయలసిమ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ నగరూరు 

యాడికి మండల బిజెపి ఈరోజు అంబేద్కర్ కాలనీ హాస్పిటల్ కాలనీ లో పట్టభద్రుల బిజెపి రాయలసిమ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ నగరూరు రాఘవేంద్ర గారికి.మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించాలని .. యాడికి మండల బిజెపి అధ్యక్షుడు పొట్టే గంగాధర్ ప్రచారంలో భాగంగా ఓటు వేయించి అధిక మెజార్టీ గెలిపించాలని ఓటరు అభ్యర్థించడం జరిగింది జిల్లా కార్యదర్శి పండు లక్ష్మీదేవి ఉపాధ్యక్షులు రఘువీరాచారి మండల ప్రధాన కార్యదర్శి చింతా చౌడయ్య SC మోక్ష అధ్యక్షుడు…

Read More