Headlines

నిరంతర శ్రామికుడు చంద్రబాబు నాయుడు కొత్తపేటలో ఘనంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు

 

కొత్తపేట //

అనునిత్యం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే నాయకుడు నిరంతర శ్రామికుడు చంద్రబాబు నాయుడు అని కొత్తపేట తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు.జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన పురస్కరించుకుని కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు పిలుపుమేరకు వేడుకలు ఘనంగా నిర్వహించారు.స్థానిక కనకదుర్గ వారి అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించారు.
తమ పార్టీ అధినేత ,అభిమాన నాయకుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ • •
మరింతగా ప్రజా సంక్షేమంలో పాలుపంచుకోవాలని…
ఆయనకు ప్రజా ఆశీస్సులతో పాటు దేవుని ఆశీస్సులు కలగాలని ప్రార్థించారు..కొత్తపేట బస్టాండ్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కటింగ్ చేసి పార్టీ శ్రేణులు ఒకరికొకరు తినిపించుకున్నారు. బాణాసంచా పేల్చి ఆనందోత్సవాలు జరుపుకున్నారు.పుట్టినరోజు సందర్భంగా
ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు పండ్లు రొట్టే పంపిణీ చేశారు.పేదలకు అన్నదానం పొట్లాలు అందజేశారు..ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీను,, బూసి జయలక్ష్మి భాస్కరరావు, ముత్యాల బాబ్జి, రెడ్డి రామకృష్ణ, గుబ్బల మూర్తి ,యల్లమల్లి జగన్మోహన్, బండారు బుల్లి తాత ,చవల జగన్నాథం, పల్లి ఏసు, నూకల వీరన్న, చెల్లి రాజశేఖర్ బాస్ ,గుబ్బల సత్యనారాయణ, వాకాడ చిన్న, సురవరపు రామకృష్ణ పప్పుల బుజ్జి, అద్దంకి చంటిబాబు, చోడపనిడి భాస్కరరావు, చోడపనిడి బాబు, కముజు వెంకటేశ్వరరావు, బండారు వీరన్న కాపు, ముద్రగడ సుబ్బారావు, పెనుమాళ్ళ అన్నవరం గోలకోటి శ్రీను, మాగాపు శ్రీహరి, వాసంశెట్టి సత్యనారాయణ, సిద్ధంశేట్టి సత్యనారాయణ, కముజు శ్రీను, బండారు రాజేష్ ,బండి రాజు, కడలి బీమా, కాశి ధనరాజు, దూనబోయిన ప్రదీప్, దూనబోయిన హరినాథ్ ,నిమ్మకాయల చిన్ని నాయుడు, బొక్క ప్రసాద్ ,ఎండురి పవన్, ముద్రగడ పని, మలవరపు గురవయ్య, దేవపాటి వెంకటేశ్వరరావు, శీలం కొండబాబు, శీలం సూరిబాబు ,మట్ట పండు, కముజు గోపి, చిత్రపు ఆనందబాబు, మలవరపు బుజ్జి, రాయుడు బాబి, కనకరాజు ,చీకిరమిల్లి జాన్ ,మట్ట బాలు, ఆనాల మనోజ్ ,వైవి కృష్ణ ,సిద్ధ బత్తుల బహుదూర్ ,మసకపల్లి త్రిమూర్తులు ,అన్యం మునిష్ ,కందేరి సత్యనారాయణ, చిక్కం హనుమంతు ,ముసిని వెంకటరమణ ,పావని, టీ రాజు కొత్తపేట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు.