Headlines

వ్యవసాయ భావి దగ్గర క్రిమిసంహారక మందు తాగిన గొల్లపల్లి మండలానికి చెందిన మార్కం అంజయ్య

ప్రెస్ నోట్ …. జగిత్యాల జిల్లా
రాఘవపట్నం గ్రామం గొల్లపల్లి మండలానికి చెందిన మార్కం అంజయ్య సన్నాఫ్ మల్లయ్య 46 సంవత్సరాలు కులం గొల్ల వృత్తి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తాడు మార్కం అంజయ్య కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిసైనాడు ఎన్నిసార్లు మందరించినా మందు తాగటం మానలేదు తేదీ 16 8 2023 రోజున నేను నాటు వేయడానికి అగ్రిమల గ్రామ శివారానికి పోయినాను అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు నా భర్త ఆయన మార్గపు అంజయ్య వరి పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళినాడు మూడు గంటలకు సమయంలో మా గ్రామస్తులు అయిన ఊటుకూరు శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి నా భర్త వ్యవసాయ భావి దగ్గర ఏదో క్రిమిసంహారక మందు తాగినాడని తెలిపినాడు వెంటనే నేను అక్కడికి వెళ్లి నా భర్తను చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ తేదీ 17 8 2017 రోజున ఉదయం ఒకటిన్నర గంటలకు మరణించినాడు అని మృతురారి భార్య మార్గపు వజ్రవ్వ w/o అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్లపల్లి SI గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

SI OF POLICE

PS GOLLAPALLI