Headlines

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకరోత్సవం సందర్బంగా యాడికిలో సంబరాలు..

న్యూస్.. 9.–;

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అయన అభిమాని కడ్డీల నాగేంద్ర సంబరాలు చేసాడు. ఈ సందర్బంగా కడ్డీల నాగేంద్ర బాణసంచా కాల్చి సంబరాలు చేసుకొని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో వున్నప్పుటి నుండి అయనపై వున్న అభిమానంతో సంబరాలు చేసినట్టు తెలిపారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆశయాలతో అయన అడుగుజాడల్లో నడిచి స్వయం కృషితో ముఖ్యమంత్రి అవ్వడం సంతోషంగా ఉందన్నారు.