Headlines

కొత్తపేట నియోజకవర్గంలో రహదారుల నిర్మాణాలకు ఓఎన్జిసి నిధులు

కొత్తపేట నియోజకవర్గంలో రహదారుల నిర్మాణాలకు ఓఎన్జిసి నిధులు అందించాలి..
➖➖➖➖➖➖➖
🥢అమలాపురం ఎంపీ గారు 1, 2 నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు..
పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదు..🥢

కోనసీమ పరిధిలో ONGC వారు CSR కార్యక్రమంలో భాగంగా పార్లమెంటు పరిధిలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి. 🥢కోనసీమ ప్రాంతంలో పలు నియోజకవర్గాల్లోని ప్రాంతాల్లో ప్లాంట్ లు నిర్మించి ముడుచమురును తీసుకుంటుంది, కానీ ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో తమ వంతు సాయాన్ని అందించడం లేదు..🥢
గతంలో *జిఎంసి బాలయోగి గారి హయాంలో కోనసీమలోని పలు ప్రాంతాల్లో పాఠశాలలు, రహదారులు నిర్మాణానికి ఓఎన్జిసి నిధులు అందించేది.*. ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడం లేదు. అమలాపురం పార్లమెంటు పరిధిలో ఓఎన్జీసి ద్వారా నిధులను పొందడానికి ఒత్తిడి చేయాల్సిన బాధ్యత ఎంపీగా ఎన్నికైన వారిపై ఉంది..
🥢పార్లమెంట్ పరిధిలో ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న ఓఎన్జీసి అధికారులపై ఒత్తిడి తేలేకపోతున్నారు.. సొంత కార్యక్రమాలుపై ఉన్న శ్రద్ధ ఈ ప్రాంత అభివృద్ధిపై వీరికి లేదు..🥢
జొన్నాడ -మండపేట రోడ్డు అద్వానంగా ఉంది. *కొత్తపేట- పెదగూళ్ల పాలెం మీదుగా దేవరపల్