Headlines

వేములపాడు లో కస్తూరి బా స్కూల్ హాస్టల్ కొందరి ఆంక్షల మేరకు విజిట్

యాడికి మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో BjP నాయకులు పొట్టే గంగాధర్ గారు ఈరోజు వేములపాడు లో కస్తూరి బా స్కూల్ హాస్టల్ కొందరి ఆంక్షల మేరకు విజిట్ చేయడానికి వెళ్ళాము అయితే ప్రిన్సిపల్ కేజీబీ గారు లోనికి అనుమతించలేదు పై అధికారులు చెప్పిన తనిఖీ చేయడానికి వీలు లేదని చెప్పడం జరిగినది మీరు తనిఖీ చేయకూడదు మీరు లోనికి వచ్చే అవకాశం కూడా లేదు అని కలెక్టర్ తో గాని మా పై అధికారి విద్యాసాగర్ తిలక్ గారి మీరు అనుమతి తీసుకున్న తర్వాత మీకు అనుమతిస్తాను అని మాట్లాడడం జరిగింది కస్తూర్బా ప్రిన్సిపల్ గారు కేజీబీ గారు చెప్పడం జరిగింది బిజెపి జిల్లా కార్యదర్శి తెగదొడ్డి తిమ్మారెడ్డి గారు కస్తూర్బా ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతూ మాకు లోపలికి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ఒప్పించే ప్రయత్నం చేయడం జరిగింది ఆమె ఇంతకీ ఒప్పుకోకపోయేసరికి పై అధికారి విద్యాసాగర్ గారికి ఫోన్ చేసినా స్పందించకపోవడం తో జిల్లా కార్యదర్శి పండు లక్ష్మీదేవి గారు యాడికి మండల బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు కళావతి గారి కైనా పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది అయినా కూడా పర్మిషన్ ఇవ్వలేదు తొగదొడ్డి తిమ్మారెడ్డిగారు ప్రిన్సిపల్ గారుతొ మాట్లాడుతూ జిల్లా బిజెపి పార్టీ నాయకులు కి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కస్తూర్బా లో సమస్యలు పరిష్కరిస్తామని ప్రిన్సిపాల్ గారితో వారించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి యాడికి మండలా నాయకులు SC మోర్చా అధ్యక్షులు కే వేణుగోపాల్ మురళీకృష్ణ పాల్గొనడం జరిగింది