Headlines

ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి “మన్ కీ బాత్” 100వ ఎపిసోడ్ ఆత్రేయపురం ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి “మన్ కీ బాత్” 100వ ఎపిసోడ్ ఆత్రేయపురం..

Dr.B.R అంబేడ్కర్ కోనసీమ జిల్లా:
కొత్తపేట నియోజకవర్గం:
ఆత్రేయపురం మండలం:

యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేతినేని సురేంద్రమోహన్ గారి పిలుపు మేరకు
ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి “మన్ కీ బాత్” 100వ ఎపిసోడ్ ఆత్రేయపురం గ్రామం 28వ బూత్ లో యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కాలాబత్తుల చిన్నారి గారు అధ్వర్యంలో
నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొత్తపేట నియోజకవర్గ కన్వీనర్ అయినవిల్లి సత్తిబాబుగౌడ్
గారు పాల్గొన్నారు.
మరియు అడ్డాడ సాంబమూర్తిరాజు గారు, చేకురి రమేష్ సుబ్బరాజు గారు, వేగేశ్న శ్రీనివాసరాజు గారు(లిల్లీ), దండు బాబుగారు మరియు విద్యార్థినిలు, కార్యకర్తలు పాల్గొని మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .