Headlines

యాడికి మండలంలో బాబు షూరిటీభవిష్యత్తు గ్యారెంటీ తెలుగుదేశంలో మహిళలకు సముచిత స్థానం -అస్మిత్ రెడ్డి..

న్యూస్.9 యాడికి మండలంలో బాబు షూరిటీభవిష్యత్తు గ్యారెంటీ తెలుగుదేశంలో మహిళలకు సముచిత స్థానం -అస్మిత్ రెడ్డి

 

 

కమలపాడు వీరారెడ్డి పల్లె లో పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ మినీ మ్యానిఫెస్టో గురించి మాట్లాడుతు గతంలో తెలుగు దేశం హయాంలో డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు బలోపేతం అయ్యారని పసుపు కుంకుమ ఇచ్చి ఆదుకున్నారని పార్టీ అధికారం లోకి వచ్చాక ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మహిళలకు బస్సు లో ప్రయాణం ఉచితమని ఆడబిడ్డ నిధి ఏర్పాటు చేస్తామని అన్నారు

ఈ కార్యక్రమం లో యాడికి మండల నాయకులు కన్వీనర్ రుద్రమనాయుడు, చవ్వ గోపాల్ రెడ్డి కులశేఖర్ నాయుడు క్లస్టర్ ఇంచార్జి రవి కుమార్ రెడ్డి, శ్రీహరి, , రామచంద్రారెడ్డి, నాగేశ్వర, మెకానిక్ బాబు, గోపాల్నాయుడు,విక్రమ్, జనసేన సునీల్, జాకిర్, కంభగిరి స్వామి, రాజశేఖరరెడ్డి, సుధాకర్ రెడ్డి, శంకర, జగన్నాథ్ రెడ్డి,నాగరాజు, గోపాల్,సుదర్శన్, దివాకర్ రెడ్డి,దాదా రాఘవ, అనిత, మిగతా గ్రామాల కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు