Headlines

నూతన సంవత్సర వేడుకలలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారిని గుర్తింపు సంఘాలు ఐ ఎన్ టి యు సి, ఐ ఎన్ టి యు సి నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసిన కాంట్రాక్ట్ కార్మికులు

పత్రికా ప్రకటన 3-1-2024
నూతన సంవత్సర వేడుకలలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారిని గుర్తింపు సంఘాలు ఐ ఎన్ టి యు సి, ఐ ఎన్ టి యు సి నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసిన కాంట్రాక్ట్ కార్మికులు
ఈ సందర్భంగా ఐఎఫ్టియు ఏరియా అధ్యక్షులు ఎ. మంగీలాల్ మాట్లాడుతూ త్వరలో సింగరేణి యాజమాన్యంతో గుర్తింపు సంఘాల నాయకులు ప్రాథమిత్య సంఘాలతో జరిగే చర్చలు సమావేశాలలో కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన హై పవర్ కమిటీ వేతనాలకు సంబంధించి చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరగా స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు, ఐ ఎన్ టి సి నాయకులు టీ. త్యాగరాజు, ఎలాగా పల్లి జాన్ , రాయలింగు , ఏ ఐ టి యు సి నాయకులు రాంగోపాల్, రాంనర్సయ్య, ఏ నాగరాజు నాయకులు ప్రజా ప్రతినిధులు సానుకూలంగా స్పందించి కాంట్రాక్ట్ కార్మికుల బాధలు మేము కూడా చూస్తూనే ఉన్నాం కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరిగే విషయంపై మా వంతు కృషి తప్పక చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంటాక్ట్ కార్మికులు ఆర్ విద్యాసాగర్,యు శివరామకృష్ణ,జి శ్రీనివాస్, ఎం సాంబయ్య, ఎస్ కే రాజుపాలెం,బి సతీష్,డి చిన్న మౌలాల్, ఎం నరేష్,ఎస్కే రాజుబలి,కే నాగేశ్వరరావు, కే గురుమూర్తి,ఐ గోపి, కే నాగరాజు,ఎం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు