Headlines

గోనెగండ్ల మండల పరిధిలోని చిన్నమర్రివీడు గ్రామంలో వైసీపీ నాయకుడు బి.బసప్ప మనవడు వివాహానికి హజరైన ఎమ్మిగనూరు నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారు, వారు నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

న్యూస్ నైన్ టీవీ పులికొండ

04-04-2024 తేదీన గోనెగండ్ల మండల పరిధిలోని చిన్నమర్రివీడు గ్రామంలో వైసీపీ నాయకుడు బి.బసప్ప మనవడు వివాహానికి హజరైన ఎమ్మిగనూరు నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారు, వారు నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.