Headlines

విశాఖను పిన్ సీటీ హబ్ గా తీర్చిదిద్దుతా.. సి. ఏం…!!!

న్యూస్ 9:- వైజాగ్ ) ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ అన్ని సదుపాయాలు కు తగిన వ్యూహత్మక ప్రాంతం గా తీర్చి దిద్దుతా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నం లో మధురవాడ, నుండి భీమిలి పరిసర ప్రాంతాలలో టీ డి పి హయాంలో( ఐ టీ ) రంగం అభివృద్ధి చెందిన ఆయా కంపెనీలకు కావలిసిన అన్నిమౌలిక సదుపాయాలు కల్పించి. ప్రపంచంలో అన్ని దేశాలకు విశాఖపట్నం ఒక పిన్ సీటీ హబ్ గా అభివృద్ధి చెందిన ప్రాంతం గా తయారీచేస్తా అని,సి ఏం చంద్రబాబు తెలిపారు. నిన్న విశాఖపట్నం లో జరిగిన సి ఐ ఐ, నషనల్ కౌన్సిల్ అయన మాట్లాడుతూ.విశాఖ రాష్ట్రము లో సుదీర్గ కోస్తా ప్రాంతం అని, రానున్న రోజుల్లో నిరుద్యోగులు ఉపాధి కొరకు మా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది.అంతేకాకుండా వైజాగ్ ని పిన్ సీటీ హబ్ గా తీర్చు దిద్దుతాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ టీ కంపినీ ప్రముఖులు, కొన్ని వర్గం ల మంత్రులు, కార్యకర్తలు పాల్గున్నారు.