Headlines

పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షలను అమల్లోకి

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలకు పలు రాష్ట్రాలు అపుడే ఉపక్రమిస్తున్నాయి. కేంద్ర సూచనలతో ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఇందులోభాగంగా, పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షలను అమల్లోకి తెస్తున్నాయి. ఒమిక్రాన్ బీఎఫ్7 సబ్ వేరియంట్‌తో ముప్పు ఉందన్న నిపుణులతో హెచ్చరికలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో కర్నాటక, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు మళ్లీ తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా, విద్యా సంస్థల్లో మాస్కును తప్పనిసరి చేసింది. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లలో మాస్కులు…

Read More

మళ్లీ చైనా, జపాన్ వంటి దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి

చైనా, జపాన్ వంటి దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగింది. ముఖ్యంగా, చైనాలో కోవిడ్ విజృంభణ తీవ్ర స్థాయిలో వుంది. ఇక్కడ వారానికి 35 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. కొత్త వేరియంట్లను గుర్తించాలని సూచించింది. రాష్ట్రాలు సేకరించే శాంపిళ్ళను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలని కేంద్రం దిశానిర్దేశం చేసింది. చైనా, జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా వైరస్ ఉన్నట్టు విజృంభిస్తుంది….

Read More

ముల్లంగితో కలిపి ఇవి తినకండి.విషంతో సమానం..

శీతాకాలంలో ముల్లంగి పుష్కలంగా లభ్యం అవుతుంది. ముల్లంగిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా సలాడ్ లో కానీ కర్రీ రూపంలో తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ముల్లంగిలో విటమిన్ ఎ, బి, సి తోపాటు ప్రొటీన్, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే ముల్లంగితో కలిపి కొన్ని కూరగాయలు తినకూడదని మీకు తెలుసా. కాకరకాయ…

Read More

థైరాయిడ్ నియంత్రణలో ఉంచుకునే కొన్ని చిట్కాలు

ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. మనం తీసుకునే ఆహారం, మన జీవన విధానమే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అలాగే జన్యు పరంగా కూడా ఈ సమస్య తలెత్తుతుంది. మన శరీరంలో గొంతు దగ్గర సీతాకోకచిలుక ఆకారంలో ఈ థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ అనే హార్మోన్ లో వచ్చే హెచ్చు తగ్గుల కారణంగా థైరాయిడ్ సమస్య తలెత్తుతుంది….

Read More

బియ్యం కడిగిన నీటిని వాడడం వల్ల జుట్టు కుదుళ్లు బలం

మనం అందంగా కనిపించడంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. జుట్టు రాలడం, జుట్టు చివర్లు తెగిపోవడం, జుట్టు పొడిబారడం, చుండ్రు వంటి వాటిని మనం జుట్టు సంబంధిత సమస్యలుగా చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ…

Read More

ఆధునిక ప్రపంచంలో దాదాపు 80 శాతం మంది గుండె జబ్బులతో అడ్డంకులు

ఈ ఆధునిక ప్రపంచంలో దాదాపు 80 శాతం మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. అలాగే గుండె పోటు వంటి సమస్యలతో మరణించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలా గుండె సంబంధిత సమస్యలు రావడానికి ప్రధాన కారణం అధిక కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అలాగే అధికంగా కొలెస్ట్రాల్ చేరనంత వరకు మనకు బాగానే ఉంటాం. కానీ ఒక్కసారి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ( ఎల్ డి ఎల్) వచ్చి చేరిందంటే మన శరీరంలో అనేక…

Read More

అయ్యంగార్ పులిహోర తయారీ

మనలో ఉదయం చాలా మంది చేసే బ్రేక్‌ఫాస్ట్‌లలో పులిహోర కూడా ఒకటి. దీన్ని రకరకాలుగా చేస్తుంటారు. చింతపండు, నిమ్మకాయ, మామిడికాయ, ఉసిరికాయ.. ఇలా భిన్న రకాల పదార్థాలతో చేస్తుంటారు. ఇక ఆలయాల్లో ప్రసాదంగా అందించే పులిహోర కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ఇవే కాదు.. పులిహోరలో ఇంకా ఎన్నో వెరైటీలు ఉన్నాయి. వాటిల్లో అయ్యంగార్ పులిహోర కూడా ఒకటి. దీన్ని చేయడం కూడా సులభమే. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అయ్యంగార్ పులిహోరను ఎలా తయారు…

Read More

మీరు నీళ్లు తాగేవారా ? ఇది అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు report

మీరు నీళ్లు తాగేవారా ? ఇది అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీరు ఎక్కువగా తాగడం మన ఆరోగ్యానికి హానికరం. ఎవరైనా ఎక్కువ నీరు తాగుతున్నారా అని తెలుసుకోండి. అందుకు మార్గాలు కూడా ఉన్నాయి. శరీరం చూపించే కొన్ని లక్షణాలను పరిశీలించడం ద్వారా ఒక వ్యక్తి ఎక్కువ నీరు తాగుతున్నాడో లేదో గుర్తించవచ్చు. మనం ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలని, లేకుంటే డీహైడ్రేషన్‌కు గురవుతామని ఆరోగ్య నిపుణులు తరచుగా చెబుతుంటారు. భర్తీ చేయడానికి, ఎక్కువ…

Read More

కొవ్వును కరిగించే అద్భుతమైన చిట్కా..

మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చాలా తక్కువ మొత్తంలో ఇది మన శరీరానికి అవసరమవుతుంది. కణాల నిర్మాణానికి, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల తయారీలో, విటమనిం డి తయారీలో, శరీరం జీవక్రియలను సమర్థవంతంగా నిర్వహించడానికి కొలెస్ట్రాల్ అవసరమవుతుంది. అయితే మన శరీరంలో మోతాదుకు మించిన కొలెస్ట్రాల్ ఉండడం వల్ల కూడా మనం అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. కొలెస్ట్రాల్ రక్తంలో ద్రవ రూపంలో ఉంటుంది. దీనిలో ఎల్ డి ఎల్, హెచ్ డి ఎల్,…

Read More

చలికాలంలో గంజిని తాగడం వల్ల ఎన్నో లాభాలు

పూర్వం మన పెద్దలు అన్నం వండిన గంజి నీటిని పారబోసేవారు కాదు. గంజి నీటిని తాగేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది గంజి నీటిని పారబోస్తున్నారు. వాస్తవానికి అలా చేయరాదు. ఎందుకంటే గంజిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. గంజిని పారబోయకుండా తాగాల్సి ఉంటుంది. గంజి నీళ్లు గోరు వెచ్చగా ఉన్నప్పుడు కాస్త ఉప్పు వేసి బాగా కలిపి తాగాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిన పనిలేకుండా ఈ గంజిని తాగవచ్చు. లేదా బ్రేక్‌ఫాస్ట్ చేసిన తరువాత టీ, కాఫీలకు…

Read More