Headlines

ఈ రోజు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోని తెలంగాణ ప్రజా సంఘాల ఛైర్మన్ గజ్జెల కాంతం గారి మీడియా సమావేశం..

ఈ రోజు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోని తెలంగాణ ప్రజా సంఘాల ఛైర్మన్ గజ్జెల కాంతం గారి మీడియా సమావేశం.. గొల్లపల్లి మండలంలోని ఎస్సి ఎస్టీ బిసి సంఘాలతో ముఖ్య కార్యకర్తలు సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రిక సమావేశంలో గజ్జల కాంతం మాట్లాడుతూ నవంబర్ 4 వ తేదీన కరీంనగర్ లనో అంబేద్కర్ స్టేడియంలో జరిగే తెలంగాణ ప్రజాగర్జన బహిరంగ సభకు లక్షలాధిగా తరలి వచ్చి విజయవంతం చెయ్యాలని కోరారు. అదేవిధంగా కేంద్రంలో…

Read More

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత రాజకీయాలు ఆసక్తికరం

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుటికే అన్ని పార్టీల ముఖ్య నాయకులు మాటల తూటాలను పేలుస్తూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో, విమర్శలు ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా మారింది. తాజాగా బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి తాను బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఆయన…

Read More

తెలంగాణ గ్రూప్-2 (Group-2) పరీక్ష మరోసారి వాయిదా

హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-2 (Group-2) పరీక్ష మరోసారి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం నవంబర్ 2, 3న గ్రూప్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను రీషెడ్యూల్ చేశారు. గ్రూప్-2 పరీక్షను వచ్చే ఏడాది(2024) జనవరి 6,7 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఓ ప్రకటనలో వెల్లడించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో గ్రూప్-2 పరీక్ష వాయిదా, కొత్త…

Read More

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) పండగల వేళ ప్రయాణికులకు శుభవార్త

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) పండగల వేళ ప్రయాణికులకు శుభవార్త అందించింది. దసరా పండుగకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మీరు ప్రయాణిస్తున్నారా!? కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సొంతూళ్లకు వెళ్తున్నారా!? అయితే మీరు రూ.11 లక్షల నగదు బహుమతులు గెలుపొందే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది ప్రభుత్వ రంగ సంస్థ టీఎస్ఆర్టీసీ. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనుకాల మీ పూర్తి పేరు, ఫోన్ నంబర్ ని రాసి బస్టాండ్లలో ఏర్పాటు…

Read More

ఎమ్మెల్యే అభ్యర్థులు, ఓటర్లకు అలర్ట్: తెలంగాణ ఎన్నికలపై సీఈవో వికాస్ రాజ్ కీలక సూచనలు

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల (Telangana assembly elections) కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు విషయాలను వెల్లడించడంతోపాటు అభ్యర్థులు, ఓటర్లకు కీలక సూచనలు చేశారు. ఓటు హక్కు లేనివారు అక్టోబర్​ 31 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో మహిళ, యువత…

Read More

కేసీఆర్ నామినేషన్ వేసేది ఆ రోజే: రెండు నియోజకవర్గాల నుంచి ఒకేసారి, వరుస సభలతో దూకుడు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీతోపాటు ఇతర రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 115 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మిగిలిన స్థానాలకు అతి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 9వ తేదీన నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సారి రెండు నియోజకవర్గాల నుంచి ఆయన…

Read More

యాడికి మండలం వేములపాడు గ్రామానికి చెందిన MRPS సీనియర్ నాయకులు C.కమ్మగిరి రాముడు

ఈరోజు8/10/2023 యాడికి మండలం వేములపాడు గ్రామానికి చెందిన MRPS సీనియర్ నాయకులు C.కమ్మగిరి రాముడు నిన్న దినం 7/10/2023 తారీకున తాడిపత్రి పట్టణం నందు ఇండియన్ గ్యాస్ లోడ్ లారీ వేగంగా వచ్చి గుద్దడంతో చనిపోవడం జరిగినది ఈ దినం8/10/2023 స్వగ్రామం వేములపాడు నందుC కమ్మ గిరి రాముడు భౌతిక గాయానికి నివాళులర్పించి ఆయన MRPS సంఘానికి చేసిన సేవలను కొనియాడడం జరిగినది నివాళులర్పించినవారు 1 పి గంగరాజు MRPSసీనియర్ నాయకులు 2 పార్శ్యమకవేత కమ్మ గిరి…

Read More

తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదల

తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదల చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023) సెప్టెంబర్‌ 15వ తేదీన టెట్‌ పరీక్ష జరిగింది. సెప్టెంబరు 20న టెట్‌ ప్రాథమిక కీ విడుదల చేయగా.. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 23 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. పేపర్‌-1కు 2.26 లక్షల మంది, పేపర్‌-2కు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్‌ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉండనుంది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. టెట్‌ పేపర్…

Read More

గొల్లపల్లి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతోత్సవంలో నర్సపురము రవీందర్ మాట్లాడుతూ

గొల్లపల్లి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతోత్సవంలో నర్సపురము రవీందర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మను స్ఫూర్తిగాా తీసుకొని బానిసలాగా బతక కూడదని ఆత్మాభిమానంతో బతకాలని అన్నారు

Read More

దుద్దెడ గ్రామంలో చాకలి ఐలమ్మ వర్ధంతి

ఈరోజు దుద్దెడ గ్రామంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా MPP రాగల దుర్గయ్య సుగుణ గ్రామ సర్పంచ్ ఆరేపల్లి మహాదేవ్ గౌడ్ mptc గురజాడ బాలాజీ మరియు పిల్లి నాగరాజు CDR సేన అంజి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

Read More