Headlines

కాకినాడ జిల్లా అనపర్తిలో నిన్న చంద్రబాబునాయుడు గారి పర్యటనలో పోలీసుల దాడి

కాకినాడ జిల్లా అనపర్తిలో నిన్న చంద్రబాబునాయుడు గారి పర్యటనలో పోలీసుల దాడిలో గాయపడిన చంద్రదండు ప్రకాశ్ నాయుడు గారిని సీడీఆర్ ఆసుపత్రిలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు పరామర్శించిన కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు గారు పాల్గొన్నారు.అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప గారు,కె జవహర్ గారు,ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి గారు,మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.