Headlines

ఎలక్షన్ క్యాంపెనింగ్ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్ శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి

ఈరోజు ఎలక్షన్ క్యాంపెనింగ్ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్ శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు వరదరెడ్డి కాంపౌండ్ ఓల్డ్ మల్కాజ్గిరి డివిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధాకర్ సెక్రటరీ శ్రీనివాస్ పాండు యాదవ్ నరసింహ మీనా కుమారి సత్యనారాయణ బిక్షపతి గౌడ్ రతన్ సింగ్ రాజేష్ గౌడ్ మరియు కాలనీ మెంబర్స్ పెద్ద ఎత్తున టిఆర్ఎస్ సీనియర్ లీడర్లు శ్రీనివాస్ గౌడ్ కోటేష్ జేఏసీ వినయ్ గౌడ్ బంటి రాములు అలీ వసంత సంధ్య వీరందరూ ఎక్స్ కార్పొరేటర్ నీరు గోండు జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగినది