Headlines

యాడికి మండలంకుల ప్రాతిపదికన ఓట్లు వేయకండి అభివృద్ధి చేసే వారికి ఓటు వేయండి – రవికుమార్ రెడ్డి..

న్యూస్..9)

కేశవరాయుని పేట గ్రామంలో సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ ఈ గ్రామంలో రెడ్డి అనే ఫీలింగ్ పెట్టుకొని ఓట్లు వేస్తున్నారని అలా కులం మతం అనేది పోవాలని వైకాపా ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని దోపిడీలే వాళ్ళ అజెండా చేసుకున్నారని మద్యం ఇసుక లో ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టారని ప్రస్తుతం ఎమ్మెల్యే ఊరికిచ్చిన హామీని నిలబెట్టుకోలేదని అభివృద్ధి సంక్షేమం రెండు సమదృష్టితో చూసేవారికి పట్టం కట్టాలని అభివృద్ధి అజెండాగా పెట్టుకున్న విద్యావంతుడు యువకుడు మృదుస్వభావి అయిన అస్మిత్ రెడ్డి గారితో కలిసి నడవాలని అందరికీ సమన్యాయం చేస్తామని క్లస్టర్ ఇంచార్జ్ జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు జి రవి కుమార్ రెడ్డి కేశవరాయుని పేట గ్రామస్తులతో అన్నారు కార్యక్రమంలో మండల నాయకులు చలమారెడ్డి మల్లికార్జున రెడ్డి నాగేందర్ రెడ్డి సుబ్బారెడ్డి నాగరాజు మురళి రాజశేఖర్ రెడ్డి పరమేశ్వర్ రెడ్డి రంగారెడ్డి సుధాకర్ సుబ్బారెడ్డి రామాంజనేయరెడ్డి రాజా దివాకర్ రెడ్డి చంద్ర పుల్లోజి శివ రంజిత్ నరసింహ రామచంద్ర తిరుపాలు పుల్లారెడ్డి రామకృష్ణ భాస్కర్ హరినాద్ రెడ్డి చిన్నోడు నాగ శేషు పెద్దరాజు పుల్లయ్య రంజిత్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు