Headlines

MLC ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటాం – జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి.

చిత్తూరుజిల్లా   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఈ నెల 13వ తేదీన జరగబోయే MLC ఎలక్షన్స్ నేపధ్యం లో ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి జిల్లా లోని అధికారులతో చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ నందు గల కాన్ఫెరెన్స్ హాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా ఎస్పీ గారు అధికారులకు తగు సూచనలు చేస్తూ ఎలక్షన్లకు పటిష్ట బందోబుస్తును ఏర్పాటు చేసి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలను చాల పారదర్శకంగా నిర్వహించాలని…

Read More

చిత్తూరు జిల్లా స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం నందు వివిధ టెండర్ల ద్వారా మరియు వివిధ లైసెన్స్ ద్వారా వచ్చిన ఆదాయం

చిత్తూరు జిల్లా   స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం నందు వివిధ టెండర్ల ద్వారా మరియు వివిధ లైసెన్స్ ద్వారా వచ్చిన ఆదాయం   గోమయం (ఉన్నది ఉన్నట్లుగా) – 2,20,000/-   కళ్యాణ కట్ట ఎదురుగా బంకు – 4,25,000/-   ఆలయ పరిసరాల్లో ఫోటోలు తీసుకుని లైసెన్సు హక్కు – 10,06,000/-   ఉచిత డార్మెటరీ హాలు నందు బంకు, హోటల్ నిర్వహించుకుని లైసెన్స్…

Read More

మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు.ఏప్రిల్ 25 నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్

 15 నుంచి ఒంటిపూట బడులు*  ఏప్రిల్ 25 నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్*   రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు స్కూళ్లలో ఈ నెల 15 నుంచి. ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. | ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకూ క్లాసులు కొనసాగ నున్నాయి. 2022-23 అకడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 24 వరకూ అన్ని స్కూళ్లు ఇదే టైమ్ టేబుల్ ఫాలో కావాల్సి ఉంటుంది. అయితే,…

Read More

ప్రమాద బాధితులను పరామర్శించిన బండారు…

కొత్తపేట నియోజకవర్గం మందపల్లి గ్రామంలో అదుపుతప్పిన ఆటో చెట్టుకు ఢీ కొట్టడంతో గాయపడిన ప్రయాణికులను రావులపాలెంలోని విజయ ఆసుపత్రికి వెళ్ళి బాధితులను కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరామర్శించారు.వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ మరియు గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read More

BJP MLC ఎన్నికలలో ప్రధానమంత్రి నరేంద్రమోడి గారి ఆశీస్సులతో పోటీ చేయనున్న రాఘవేంద్ర నగరూరు..

BJP MLC ఎన్నికలలో ప్రధానమంత్రి నరేంద్రమోడి గారి ఆశీస్సులతో పోటీ చేయనున్న రాఘవేంద్ర నగరూరు ప్రముఖ న్యాయవాది గారికి అమూల్యమైన మీ ఓటును మొదటి ప్రాధాన్యమైన ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించిన కోరుతున్నాం. ఈనెల 13న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు యాడికి మండలం హై స్కూల్ నందు జరుగును ఎమ్మెల్సీ ఓటు తో పాటు ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డు తీసుకెళ్లాలి. యాడికి మండల భాగమైన ఇలా వద్దకు వెళ్లి చందన మరియు కేశిరాయన…

Read More

సిద్దిపేట జిల్లాలోని గ్రామపంచాయతీ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం

ఈరోజు సిద్దిపేట జిల్లాలోని గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అధికారి కార్యాలయంలో గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు పెండింగ్ వేతనాలు ఇప్పించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారి వారు అందుబాటులో లేనందున ఏవో సార్ గారికి డీఎల్పి ఓ సార్ గారికి గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం టిఆర్ఎస్కెవి అనుబంధం సంఘం జిల్లా అధ్యక్షులు రాగల లక్ష్మణ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇవ్వనైనది ఈ కార్యక్రమంలో సంగం జిల్లా గౌరవ…

Read More

ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి నిరసన సెగ.

కొత్తపేట మండలం వానపల్లి:- సత్యమాంబ నగర్ లో మస్కపల్లి త్రిమూర్తులు అధ్వర్యంలో అగ్నికుల క్షత్రియులు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. మంగళవారం కాలువ గట్టునా అనుకుని ఉన్న పిష్ మార్ట్ ను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తొలగించడంపై *రాష్ట్ర మత్యకార సంక్షేమ సమితి కార్యదర్శి మస్కపల్లి త్రిమూర్తులు మాట్లాడుతూ…* స్థానిక శాసన సభ్యుల సహకారంతో పిష్ మార్ట్ కి సంబంధించి రుణాలు మంజూరు చేసి. వారే అక్కడ నిర్మించాలని సూచించి మరలా అధికారపార్టీ నాయకుల అండదండలతో వారే…

Read More

ఉల్లాసం ఉత్సాహంగా విద్యార్థులు.కేబి కళాశాలలో పేస్ట్ ఉత్సవం..

ఉల్లాసం ఉత్సాహంగా విద్యార్థులు కేబి కళాశాలలో పేస్ట్ ఉత్సవం కొత్తపేట కాంతి భారతి జూనియర్ కళాశాలలో( కె.బి కళాశాల) బుధవారం సెకండ్ ఇయర్ విద్యార్థినీ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులతో కలిసి ఉల్లాస ఉత్సాహంగా ఫెస్టి ఉత్సవాన్ని సంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ టి దొరబాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల్లో ఎదుర్కొనే విషయాలను విధి విధానాలను వివరిస్తూ ఒత్తిడి లేని విద్యను అభ్యసించాలని విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి లోను…

Read More

70 ఏళ్లలో 16 మంది మహిళలు అసెంబ్లీకి వెళ్లారు.చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు దొరకని ఆమోదం..

70 ఏళ్లలో 16 మంది మహిళలు అసెంబ్లీకి వెళ్లారు చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు దొరకని ఆమోదం   ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు.అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారు. కాని రాజకీయ రంగంలో మాత్రం ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ ఒక్క రంగంలో మగ మహారాజులదే పై చేయిగా నిలుస్తుంది. చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ బిల్లు దశాబ్దాల కాలంగా ఆమోదం పొందలేక పోతుంది. కాని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడం…

Read More

వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న దర్శకుడు బోయపాటి.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బోయపాటి శ్రీను ను దేవస్థానం సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. అనంతరం శ్రీను కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు .అనంతరం దేవస్థానం అధికారులు స్వామి వారి చిత్రపటాన్ని బోయపాటి శ్రీనుకు బహుకరించారు.

Read More