Headlines

మాజి సర్పంచ్ కుటుంబాన్ని పరామర్చించిన మాజి ఎమ్మెల్యే పుట్ట. మధుకర్..

న్యూస్ 9 రిపోర్టర్ మంథని పెద్దపల్లి, కరీంనగర్ చేరాల. రవీందర్ 9640 420 733 మంథని మండలం వెంకటపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ అక్కపాక సమ్మయ మరణించగ వారి పార్థీవ దేహాన్ని కి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్…

Read More

అమెరికాలోని టెక్సాస్ లో మహాత్ముడికి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు..

న్యూస్ 9 రిపోర్టర్ మంథని చేరాల. రవీందర్ 9640 420 733 రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి టెక్సాస్ నగరంలోని, ఇర్వింగ్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా లో జాతిపిత మహాత్మాగాంధీకి పూల మాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Read More

వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎక్కువగా చెట్లు పెంచాలి :: రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క..

ప్రెస్ రిలీజ్. తేది.6.8.2024. గోవిందరావు పేట మండలం. ములుగు జిల్లా.   వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎక్కువగా చెట్లు పెంచాలి :: రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎక్కువగా చెట్లు పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు.   మంగళవారం గోవిందరావు పేట మండలం చాల్వయి…

Read More

మహానీయుల ఆశయాలతో ముందుకెళ్తాం..

మహానీయుల ఆశయాలతో ముందుకెళ్తాం… – గద్దరన్న కుటుంబాన్ని వాడుకున్న కాంగ్రెస్‌ పార్టీ – కాంగ్రెస్‌ పార్టీ అంటేనే రాష్ట్రానికి..దేశానికి పట్టిన శని – మంథనిలో గద్దరన్న విగ్రహాన్ని కాంగ్రెస్‌ పార్టీ నెలకొల్పాలే – మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌   అట్టడుగు వర్గాల కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలతో ముందుకు వెళ్తామని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ సర్‌ జయంతి, ప్రజా యుద్ద నౌక గద్దర్‌ వర్థంతి…

Read More

హైదరాబాద్‌లో ట్రైజిన్ (Trigyn) ఏఐ ఇన్నోవేషన్ సెంటర్..

🔹 హైదరాబాద్‌లో ట్రైజిన్ (Trigyn) ఏఐ ఇన్నోవేషన్ సెంటర్   🔹 ఆరు నెలల్లో కార్యకలాపాల ప్రారంభం.. వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు, శిక్షణ   ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ (Trigyn Technologies Limited) హైదరాబాద్ లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది.   అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, *ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని* అధికారుల బృందంతో Trigyn కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు….

Read More

మంత్రి కోమటి రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి..!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదవ రోజు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. ఆర్థిక నిర్వహణ , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్‌పై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సభలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి .. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. వ్యక్తిగత దూషణలతో…

Read More

ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా నేరేడ్మెట్ మూడు గుళ్ళు మహంకాళి అమ్మ ముత్యాలమ్మ నల్ల పోచమ్మ ముగ్గురమ్మలకు ఆలయ కమిటీ వారు పూజలు ఘనంగా నిర్వహించారు.

ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా నేరేడ్మెట్ మూడు గుళ్ళు మహంకాళి అమ్మ ముత్యాలమ్మ నల్ల పోచమ్మ ముగ్గురమ్మలకు ఆలయ కమిటీ వారు పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మొక్కులు సమర్పించారు, ఆలయ కమిటీ పోలీస్ వారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూశారు.

Read More

జేసీ ఉమాదేవి జన్మదినం సందర్భంగా ఆగాపే ఆశ్రమంలో అన్నదానం..

యాడికి.న్యూస్:9) యాడికి మండల కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలోని ఆగాపే అనాధ ఆశ్రమంలో శనివారం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తల్లి జెసి ఉమాదేవి జన్మదిన సందర్భంగా జే.సి. అస్మిత్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. జె.సి. ఉమాదేవి జన్మదినం సందర్భంగా ఆగాపే వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి అనాధలకు స్వీట్లు, బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఆశ్రమంలోని అనాధలకు, వృద్దులకు అన్నదాన చేశారు. ఆశ్రమంలోని వృద్ధులంతా ఉమాదేవి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అలాగే…

Read More

మెదక్ జిల్లా రేగోడు మండలం రేగోడు గ్రామం భక్తిశ్రద్ధలతో సంకష్టహరం చతుర్థి రేగోడు దిశ సంకష్టర చతుర్థి వేడుకలను మండల కేంద్రమైన రేగోడు గణేష్ గడ్డ దేవాలయంలో బుధవారం బాక్స్ భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు..

న్యూస్.9 మెదక్ జిల్లా రేగోడు మండలం రేగోడు గ్రామం భక్తిశ్రద్ధలతో సంకష్టహరం చతుర్థి రేగోడు దిశ సంకష్టర చతుర్థి వేడుకలను మండల కేంద్రమైన రేగోడు గణేష్ గడ్డ దేవాలయంలో బుధవారం బాక్స్ భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు వినాయకుడికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలు ప్రసాదం వితరణ అన్నా ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు

Read More

మల్కాజ్గిరి లో ఈ నెల 29న జరిగే బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా సోమవారం రోజు మాజీ కార్పొరేటర్ నీరుగొండ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించే అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు సిద్దిపేట్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని, మల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవ శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మరియు మేడ్చల్ శాసనసభ్యులు గౌరవ శ్రీ మల్లారెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది..

మల్కాజ్గిరి లో ఈ నెల 29న జరిగే బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా సోమవారం రోజు మాజీ కార్పొరేటర్ నీరుగొండ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించే అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు సిద్దిపేట్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని, మల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవ శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మరియు మేడ్చల్ శాసనసభ్యులు గౌరవ శ్రీ మల్లారెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

Read More